Sunday, May 17, 2009

ఈ బ్లాగుని మరిచిపోలేదు

"రాయటం మానేసారా?" అంటూ అడుగుతూన్న పాఠకులకి. బొమ్మలు గీసే ప్రసాదం పని ఒత్తిడిలో ఉన్నారు. కథ రాసే నేను పని ఒత్తిడిలో ఉన్నాను. రెండు, మూడు వారాల్లో మళ్ళా మొదలుపెడతాము. ఇంతవరకు చదివినది మరిచిపోకుండా అంతవరకు వేచి ఉండండి. శలవ్.

2 comments:

  1. ఇంతమంచి బ్లాగు ఇంతకాలం నా కంటికి కనిపించలేదంటే ఆశ్చర్యంగా ఉంది! మహీధర నళినీ మోహన్ తరువాత అంత చక్కగా శాస్త్ర విషయాలు వ్రాసే మరో రచయితను మీలో చూస్తున్నాను. ఈ బ్లాగుని మరిచి పోకండి.

    ReplyDelete
  2. "ఇంతవరకు చదివినది మరిచిపోకుండా ..." అయ్యవారనిపించారు. :)

    ReplyDelete