tag:blogger.com,1999:blog-2663432939971759881.post244457048676769875..comments2023-10-20T04:24:06.327-07:00Comments on లోలకం: 5. ప్రకృతిలో చతుర్విధ బలాల బలాబలాలురావు వేమూరిhttp://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2663432939971759881.post-40118479861085163402011-11-21T08:26:59.780-08:002011-11-21T08:26:59.780-08:00స్టాండర్డ్ మోడల్ లోకి గురుత్వాకర్షణ బలాన్ని చేర్చట...స్టాండర్డ్ మోడల్ లోకి గురుత్వాకర్షణ బలాన్ని చేర్చటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి ?
and thanks for he postsHarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-56280421980643427232010-12-28T16:27:00.584-08:002010-12-28T16:27:00.584-08:00నమస్కారం సార్!
మీరు రాస్తున్న విషయము అమూల్యమైనది. ...నమస్కారం సార్!
మీరు రాస్తున్న విషయము అమూల్యమైనది. పాపాయిని ఒళ్ళో కూర్చుండబెట్టుకొని గోరుముద్దలు తినిపించిన రీతిలో మీరు సైన్సుని తెలుగు పాఠకులకు చెబుతున్నారు. తృష్ణ గల వారికి, సైన్సుని తేలికగా తెలుసుకొనడానికి గొప్ప అవకాశము కల్పించారు. ధన్యవాదములు.Anonymoushttps://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-91345101156881974592010-12-25T16:56:29.901-08:002010-12-25T16:56:29.901-08:00ఎంతపని? ఎంతపని?
ఇదిగో, ఈ వ్యాస పరంపర అయిపోయిన తరువ...ఎంతపని? ఎంతపని?
ఇదిగో, ఈ వ్యాస పరంపర అయిపోయిన తరువాత తప్పకుండా uncertainty principle గురించి రాస్తాను. అడిగేవాళ్లు దొరకాలే కాని...రావు వేమూరిhttps://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-4066821581816214042010-12-25T11:16:30.578-08:002010-12-25T11:16:30.578-08:00ఆదిశక్తిని చేరుకోవడానికి విశ్వప్రయాత్నాలు చేస్తున్...ఆదిశక్తిని చేరుకోవడానికి విశ్వప్రయాత్నాలు చేస్తున్నారన్నమాట. అవన్నీ మానేసి తేలికైన పద్ధతిలో యోగమాచరిస్తే సరిపోతుందిగా :-)

నా మట్టుకు నాకు భౌతికశాస్త్రంలో dark matter గుఱించి, uncertainty principle గుఱించీ వినాలనివుంది. అలాగే మీ వ్యాసాలన్నీ ఒకనాడు పుస్తకరూపంలో చూడాలనీవుంది. ఎవరూ అచ్చువేయకపోతే నేనే ఆ పని చేస్తాను!rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com