tag:blogger.com,1999:blog-2663432939971759881.post7295351126715743453..comments2023-10-20T04:24:06.327-07:00Comments on లోలకం: భౌతిక శాస్త్రంలో వచ్చిన పెను మార్పులు - 2రావు వేమూరిhttp://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2663432939971759881.post-91175355356486942162009-12-21T19:52:48.173-08:002009-12-21T19:52:48.173-08:00రావు గారండీ, తరగతిలో రాకేష్ లాంటి గట్టి బుర్రలతో బ...రావు గారండీ, తరగతిలో రాకేష్ లాంటి గట్టి బుర్రలతో బాటు, నాలాంటి మట్టి బుర్రలూ ఉంటాయి. తొందరగా రాకండి. నిదానంగా చెబుతూ ఉండండి.

(మా పాపాయికి త్వరగా తెలుగు నేర్పించాలి. ఎంచక్కా మీ పాఠాలు చదువుకోగలుగుతుంది.)రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-19658959221097169242009-12-21T10:20:55.172-08:002009-12-21T10:20:55.172-08:00ఇవన్నీ బళ్ళో చదివి పరీక్షలు వ్రాసినవి లాగానే అనిపి...ఇవన్నీ బళ్ళో చదివి పరీక్షలు వ్రాసినవి లాగానే అనిపిస్తున్నాయి. అంటే ఆపోయమని కాదు. నేను లెక్కలోడిని, లెక్కలు ఎంత చెబినా వింటాను. భౌతిక శాస్త్రంలో నాకు ఆసక్తి వున్న ప్రశ్న, హైసంభర్గ్ అనిశ్చిత సిద్ధాంతం గుఱించి. తత్త్వ శాస్త్రం మీదఁ మఱియి భౌతిక శాస్త్రం మీద దాని యొక్క ప్రభావం ఏమిటి అన్నది. కాబట్టి మీరు తొందరతొందరగా అక్కడకి వచ్చేస్తారని ఆశిస్తున్నాను.

నేను మొన్ననే చూసిన లెక్కల సినిమాలు నాకు బాగా నచ్చాయి, వాటిలోని డైమంషన్లు గుఱించి మీరు చెప్పిన దానికి ఇంకాస్త జతచేసి చెప్పారు వారు. ఇక్కడ లభ్యం.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-79156285768187186252009-12-21T09:04:04.579-08:002009-12-21T09:04:04.579-08:00నమస్కారం రావుగారూ. ఇక్కడ అసందర్భవేమోగానీ, మీ అమెరి...నమస్కారం రావుగారూ. ఇక్కడ అసందర్భవేమోగానీ, మీ అమెరికా అనుభవాలు పుస్తకం చాలా చక్కగా ఉంది. కొన్నేళ్ల కిందటి అమెరికా విశ్వవిద్యాలయాలనూ, సమాజాన్నీ అది ఈతరానికి పరిచయం చేస్తుంది. ఒక సూచన... మీరు తయారుచేసిన నిఘంటువుల గురించి, అవి రూపొందించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి కూడా ఒక టపా రాస్తే చదువరులు వాటి గురించి కూడా తెలుసుకోగలుగుతారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-90801887763807347052009-12-21T07:24:12.692-08:002009-12-21T07:24:12.692-08:00Very good explanation sir. You are reminding me of...Very good explanation sir. You are reminding me of those days where I used to read these things for marks. I never used to pay attention towards this. Though I was good in physics, I never related them with the real world. Your blog is giving a direction to relate them and see what it is. Really a nice effort from your side. Please keep posting more. Will be eagerly waiting for your next blog.Varunuduhttps://www.blogger.com/profile/08639721327805969464noreply@blogger.com