tag:blogger.com,1999:blog-2663432939971759881.post552488890396874606..comments2023-10-20T04:24:06.327-07:00Comments on లోలకం: పరిచారికలు (Servers)రావు వేమూరిhttp://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2663432939971759881.post-28131195549783360972016-07-27T09:00:29.596-07:002016-07-27T09:00:29.596-07:00ఘనకాయం - సూక్ష్మకాయం బాగుంతాయేమో ఓ సారి ఆలొచించండి...ఘనకాయం - సూక్ష్మకాయం బాగుంతాయేమో ఓ సారి ఆలొచించండి :)Rupesh Rohith Tirumallahttps://www.blogger.com/profile/02281696515175260894noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-81871213350160765132015-10-29T17:06:56.254-07:002015-10-29T17:06:56.254-07:00భోక్త - హోతృ నమూనా అనలేమా?
Why not! Is there a wo...భోక్త - హోతృ నమూనా అనలేమా?

Why not! Is there a word called హోతృ? It sounds like host!
If it also means host, we are making progress. What is the "vikRti" of హోతృ?

Keep thinking. I can use all the help I can get.రావు వేమూరిhttps://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-38068235159927800932015-10-29T07:57:10.978-07:002015-10-29T07:57:10.978-07:00భౌతికకాయం? భౌతికకాయం? ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-54581927687144374172015-10-28T23:20:38.077-07:002015-10-28T23:20:38.077-07:00పరిచారికల గురించి చాలా విలువైన విషయాలు తెలియజేసేరు...పరిచారికల గురించి చాలా విలువైన విషయాలు తెలియజేసేరు.

భోక్త - అభ్యాగతి నమూనా? అభ్యాగతియే భోక్తగా మారి ఆరగిస్తాడు కదండి? భోక్త - హోతృ నమూనా అనలేమా?రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-89392883603217394502015-10-28T19:53:45.994-07:002015-10-28T19:53:45.994-07:00< "సర్వర్స్ ఆడు వారు ఎందుకు అయ్యేరు ?"...< "సర్వర్స్ ఆడు వారు ఎందుకు అయ్యేరు ?"

చాలా కాలం క్రితం విన్న ఈ జోక్ గుర్తొస్తోంది.
? కంప్యూటర్ ఆడా, మగా?
- ఖచ్చితంగా ఆడే.
? ఎలా చెప్పగలవు?
- ఎందుకంటే It follows its own logic."

జేకే :))
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-90456328339698117902015-10-28T16:40:03.755-07:002015-10-28T16:40:03.755-07:00
hardware - గట్టి సామాను
సాఫ్ట్ వేర్ - మెత్తని...
hardware - గట్టి సామాను
సాఫ్ట్ వేర్ - మెత్తని సామాను :)

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-68350061148358921552015-10-28T16:36:40.998-07:002015-10-28T16:36:40.998-07:00కమేండ్ లైన్ ఇంటర్ఫేస్ - ఆజ్ఞా వాక్య సమన్వయకారకి ( ...కమేండ్ లైన్ ఇంటర్ఫేస్ - ఆజ్ఞా వాక్య సమన్వయకారకి ( కారకుడు) !

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-83519452808934654442015-10-28T16:33:15.630-07:002015-10-28T16:33:15.630-07:00సర్వర్స్ ఆడు వారు ఎందుకు అయ్యేరు ? పరిచారికలు :) ప...సర్వర్స్ ఆడు వారు ఎందుకు అయ్యేరు ? పరిచారికలు :) పరిచారకులు కాకూడదా జేకే :)

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-64097064250590698392015-10-28T13:14:31.186-07:002015-10-28T13:14:31.186-07:001. హార్డ్వేర్ కి ఏ మాట వాడితే బాగుంటుందో మీరే సలహ...1. హార్డ్వేర్ కి ఏ మాట వాడితే బాగుంటుందో మీరే సలహా ఇవ్వండి. దాంతోపాటే సాఫ్ట్వేర్ కి ఏమంటే బాగుంటుందో కూడ మీరే చెప్పండి. నలభయ్ ఏళ్లబట్టి ఆలోచిస్తున్నాను.
2. ఫంట్లు నా కంప్యూటరు మీద చాల పెద్దవిగా కనబడుతున్నాయి. మీకు కనిపించే ఖతిలు పెద్దవి అవాలంటే ఏమిటి చెయ్యాలో నాకు తెలియదు. ఈ కంప్యూటర్లది అంతా ఒక మాయదారి లోకం. రావు వేమూరిhttps://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-22918686754552096782015-10-28T08:51:22.479-07:002015-10-28T08:51:22.479-07:00వ్యాసం బాగుంది.. "స్థూలకాయం" అంటే తెలుగు...వ్యాసం బాగుంది.. "స్థూలకాయం" అంటే తెలుగులో కొవ్వెక్కిన/లావుపాటివాడు అనే అర్ధం ఉంది మాస్టారు. ఇంకోమాట ఉంటే బాగుంటుందేమో?
ఫాంట్ పెద్దదిగా రాయండి. అక్షరాలు మరీ చిన్నవిగా కనిపిస్తున్నాయి.SDhttps://www.blogger.com/profile/16834029307237489234noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-41822995072710391012015-10-28T01:34:21.460-07:002015-10-28T01:34:21.460-07:00అద్బుతహ! మీరు ప్రావీణ్యులు..అద్బుతహ! మీరు ప్రావీణ్యులు..విసుకి వాడి మనస్సె ఒక విశ్వం...https://www.blogger.com/profile/02963624335697574704noreply@blogger.com