tag:blogger.com,1999:blog-2663432939971759881.post2833337850326778988..comments2023-10-20T04:24:06.327-07:00Comments on లోలకం: ఉప్పెన, టైడల్ వేవ్, సునామీరావు వేమూరిhttp://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2663432939971759881.post-35322742022085683822013-03-04T18:26:59.849-08:002013-03-04T18:26:59.849-08:00భూకంపం ప్రేరణగా వచ్చిన పెనుకెరటాలని సునామీలనిన్నీ,...భూకంపం ప్రేరణగా వచ్చిన పెనుకెరటాలని సునామీలనిన్నీ, అల్పపీడనం ప్రభావం వల్ల పుటూకొచ్చే పెనుకెరటాలని ఉప్పెన అనిన్నీ మనం నిర్వచించవచ్చు.

ఇప్పుడు చాలా స్పష్టం గా ఉందండి . 2004 లో సునామీ వచ్చినప్పుడు న్యూస్ చానెల్స్ కూడా మొదటి రిపోర్టింగ్ లో ఉప్పెన అనే వాడిన గుర్తుందండి నాకు . నేను అప్పుడే మొదటిసారి సునామీ అన్న మాట విన్నాను . ఆ తరవాత మాత్రం చాల చాల ఎక్కువగా వింటున్నా / చదువుతున్నా అనుకోండి :-)
మీ ఈపోస్టు చూసిన తరవాత కొంచెం కొంచెం మరచిపోతున్న వేవ్ లెంగ్త్ , వేగం ఈ సమీకరణాలు, ఒకసారి గుర్తు చేసుకున్నానండి. థాంక్ యు రావ్ గారు !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-85910249039679551452013-03-04T09:46:36.026-08:002013-03-04T09:46:36.026-08:00నిర్వచనాలతో ఇబ్బంది లేకపోలేదు.
సముద్రంలో వచ్చే ఆట...నిర్వచనాలతో ఇబ్బంది లేకపోలేదు.

సముద్రంలో వచ్చే ఆటుపోట్లని టైడ్స్ అంటారు. ఇంతవరకు అసందిగ్ధత లేదు.

కొన్ని కొన్ని భౌగోళిక పరిస్థితుల ప్రభావం వల్ల ఈ టైడ్స్ పెద్దవిగా రావచ్చు. పెద్దవి అంటే, పోటు వచ్చినప్పుడు సముద్ర మట్టం దరిదాపు 30-40 అడుగులు లేచే అవకాశాలు ఉన్నాయి. ఈ రకం ఆటు, పోట్లని మనం గణన చేసి, ఎప్పుడు వస్తాయో చెప్పగలం. పెద్దగా ఉన్నా, చిన్నగా ఉన్నా టైడ్స్ టైడ్సే! పేరు మారదు. టైడ్ అంటే కెరటం కాదు.

టైడల్ వేవ్ అన్నది మనం గణన చేసి నియతంగా ఫలానా తేదీలలో ఫలానా వేళప్పుడు వస్తుందని చెప్పలేం. ఇవి అకస్మాత్తుగా వచ్చి పడే కెరటాలు. ఎక్కడో సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడో, లేక చక్రవాకాల ప్రభావం వల్లో ఈ రకం పెనుకెరటాలు రావచ్చు. ఆయా సందర్భాలలో ఇవి చెలియలికట్టని ఎప్పుడు తాకుతాయో మనం చెప్పొచ్చు. కాని ఇవి ఒక నీయత కాలంలో పదే పదే వచ్చే కెరటాలు కావు. టైడల్ అన్న విశేషణాన్ని చూసి, వీటికీ టైడ్స్ కీ సంబంధం ఉందనుకోవడం పొరపాటని నా అభిప్రాయం.

పేర్లు పెట్టడం మన చేతులో ఉంది కనుక, నిర్ధిష్టత కోసం, కావలిస్తే -

భూకంపం ప్రేరణగా వచ్చిన పెనుకెరటాలని సునామీలనిన్నీ, అల్పపీడనం ప్రభావం వల్ల పుటూకొచ్చే పెనుకెరటాలని ఉప్పెన అనిన్నీ మనం నిర్వచించవచ్చు. అప్పుడు తెలుగులో ఉప్పెనకి ఒక అర్థం, సునామీకి మరొక అర్థం ఆపాదించవచ్చు. అప్పుడు మన భాషలో పదజాలం పెరుగుతుంది, పదాలకి నిర్దిష్టమైన అర్థం వస్తుంది. ఏమంటారు?

రావు వేమూరిhttps://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comtag:blogger.com,1999:blog-2663432939971759881.post-80990486776224646692013-03-03T18:38:27.935-08:002013-03-03T18:38:27.935-08:00ఓహ్ ! సునామీ, టైడల్ వేవ్ ఒకటే అంటారా ? టైడల్ వేవ్...ఓహ్ ! సునామీ, టైడల్ వేవ్ ఒకటే అంటారా ? టైడల్ వేవ్ అంటే మామూలుగా సముద్రం ఆటుపోట్ల వల్ల ఏర్పడేది, సునామీ అంటే భూకంపం లాంటి వాటి వల్ల ఏర్పడేది అనుకుంటున్నాను ఇప్పటి వరకు.
బావుందండి !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com